Nojoto: Largest Storytelling Platform

నా సమస్య ఏంటి అంటే.... నేను చాలా ఆలోచించి నిర్ణయం

నా సమస్య ఏంటి అంటే....
నేను చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను...
సందర్భానికి తగ్గట్టు సర్దుకుపోతాను కానీ..
కాలం మారినట్టు మారలేను మర్చిపోలేను.

©Avinash Garnepudi
  #nochange