అవినీతి లాంటి చెడు మొదలయ్యేది ఎక్కడ? అంతులేని దురాశ నుంచే కదా! అవినీతిరహిత సమాజం కోసం చేసే పోరాటాన్ని ఈ దురాశను నిర్మూలించడంతోనే ప్రారంభించాలి. 'సమాజానికి నేనేం ఇవ్వగలను' అన్న స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో మొదలవ్వాలి. ©VADRA KRISHNA #apjabdulkalam