MALE THOUGHTS: పెదవికి పెదవిని ముడిపెట్టంగా... నాలుక నాగై పెన వేయంగా... కౌగిలించుకొని కొలిచిచెప్పగా... కొలతలెంత నీవున్నాయో... కామవాంఛనే తీర్చివేయగా...కాలాలేమనుకుంటాయో...🙈 FEMALE FELT's: నా తడి పెదవులకంకురార్పన నీ పెదవులదెనేమో..😘 వయస్సు వడి పెట్టుతున్నది.. వలపు నన్ను నీకు ఇంకా దగ్గరవుమంటున్నది.. పెనవేసిన పెదవుల మధ్య, తాకిడి తనువులో తడిసి ముద్దవుతున్నది.. వయస్సు వరుసై మదిని కవ్విస్తున్నది, కామం కళ్లకి తెరలను కమ్ముతుంది.. కౌగిలి తనువును తన్మయింపజెస్తుంది.🥰x ©Reddy awesome #Kiss,#love,#romance,#latenights,#malethoughts,#femalefelts,#tobewithyou