Nojoto: Largest Storytelling Platform

నా హృదయాకల్పనలో ఓ తీపిగుర్తు నా నిజాలలో ఓ చేదు జ్

నా హృదయాకల్పనలో ఓ తీపిగుర్తు 
నా నిజాలలో ఓ చేదు జ్ఞాపకం 
నీతోనే మొదలయ్యాయి..
అప్పటినుండి,
అలవాటుపడిపోయా...,
అంతకంతకు నే అడుగున పడిపోయా..!

©Reddy awesome #onemoment,#lifechanged,#lifelearnings,#dream,#faiths,#reality,#dreamgirl