Nojoto: Largest Storytelling Platform

ఈ రోజుల్లో మనిషి ప్రాణం విలువ ఒక చోట పది లక్షల రూప

ఈ రోజుల్లో మనిషి ప్రాణం విలువ ఒక చోట పది లక్షల రూపాయలు అయితే మరొక చోట పది వేల రూపాయలు మాత్రమే..... ఇన్ని రోజులు ప్రేమ జంటల ఆత్మహత్యల గురించి newspaper lo చదివే వాడిని కానీ ఈ మధ్య హత్యల గురించి చదువుతున్నాను. నిన్న సెలవులు కదా అని హాస్టల్ నుంచి ఇంటికి బయలుదేరాను దారిలో ఎవరో ధర్నా చేస్తున్నారని బస్సు ఆపేశారు. దిగి చూస్తే ఒక మనిషిని కొట్టి చంపి పత్తి చేనులో పడేశారు, కారణం తెలియదు కానీ ఒక మనిషి ప్రాణం తీసే అంత పెద్ద కారణం ఏమి ఉంటుందో అర్థం కాలేదు. ఇంటికి వచ్చాక తెలిసింది ప్రేమే అని.
లోతుగా ఆలోచిస్తే హోదా, డబ్బు,పరువు,కులం, మతం ఇవే కారణాలు. ఇవన్నీ ఒక మనిషి జీవితం కంటే ఎక్కువా??. దేవుడు ఇచ్చిన ఈ ఒక్క జీవితం లో ఏదో సాధించాలన్న తపన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎన్నో కోరికలు, ఆశలు మరెన్నో ఆశయాలు ఉంటాయి. వాటిని ఇలా చెరిపివేయడం ఎంత వరకు సమంజసం. మనిషి ప్రాణం కంటే విలువైనది ఏది లేదు. ఒక మనిషి జీవిత కాలం లో చాలా సాధించగలడు కాని పోయిన ప్రాణం ఎవ్వరు తిరిగి తీసుకు రాలేరు. జీవితం అనేది చాలా పెద్ద విషయం. వీలయితే నలుగురికి సహాయం చేయండి ప్రాణాలు తీయకండి........🙏🙏🙏
#yqbaba #yqkavi #telugu #kritikqoutes #ప్రాణం

upendarm7353

Upendar M

New Creator

ఇన్ని రోజులు ప్రేమ జంటల ఆత్మహత్యల గురించి newspaper lo చదివే వాడిని కానీ ఈ మధ్య హత్యల గురించి చదువుతున్నాను. నిన్న సెలవులు కదా అని హాస్టల్ నుంచి ఇంటికి బయలుదేరాను దారిలో ఎవరో ధర్నా చేస్తున్నారని బస్సు ఆపేశారు. దిగి చూస్తే ఒక మనిషిని కొట్టి చంపి పత్తి చేనులో పడేశారు, కారణం తెలియదు కానీ ఒక మనిషి ప్రాణం తీసే అంత పెద్ద కారణం ఏమి ఉంటుందో అర్థం కాలేదు. ఇంటికి వచ్చాక తెలిసింది ప్రేమే అని. లోతుగా ఆలోచిస్తే హోదా, డబ్బు,పరువు,కులం, మతం ఇవే కారణాలు. ఇవన్నీ ఒక మనిషి జీవితం కంటే ఎక్కువా??. దేవుడు ఇచ్చిన ఈ ఒక్క జీవితం లో ఏదో సాధించాలన్న తపన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎన్నో కోరికలు, ఆశలు మరెన్నో ఆశయాలు ఉంటాయి. వాటిని ఇలా చెరిపివేయడం ఎంత వరకు సమంజసం. మనిషి ప్రాణం కంటే విలువైనది ఏది లేదు. ఒక మనిషి జీవిత కాలం లో చాలా సాధించగలడు కాని పోయిన ప్రాణం ఎవ్వరు తిరిగి తీసుకు రాలేరు. జీవితం అనేది చాలా పెద్ద విషయం. వీలయితే నలుగురికి సహాయం చేయండి ప్రాణాలు తీయకండి........🙏🙏🙏 #yqbaba #yqkavi #Telugu #kritikqoutes #ప్రాణం