ఓ యువకుడా పోరాట పట్టిమను నింపుకోరా అన్యాయాన్ని ప్రశ్నించరా న్యాయం జరిగేలా చూడరా దౌర్జన్యం పై దండయాత్ర చేయరా అడ్డొచ్చిన వాడి అంతు చూడరా ప్రజల పక్షాన నిలబడరా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టరా ఓటు విలువ తెలియజేయరా ప్రజా నాయకుడిని గెలిపించరా తరువాతి తరానికి భవిష్యత్తును అందించరా #యువకులం #పోరాటం #ఓటు #yqkavi #తెలుగుకవి