Nojoto: Largest Storytelling Platform

జీవితంలో ప్రతి మనిషికి కష్టాలు రాకుండా ఉండవు. కష్ట

జీవితంలో ప్రతి మనిషికి
కష్టాలు రాకుండా ఉండవు.
కష్టసుఖాలు సర్వసాధారణం.
అయితే వచ్చిన చిక్కల్లా
కష్టాలొస్తే అన్నీ కట్టకట్టుకొని 
ఒక్కసారే వస్తాయి..నీ
సంగతేమిటో తేలుస్తాము
అన్నట్టు...!

©VADRA KRISHNA #allalone*మాంచి మాట
జీవితంలో ప్రతి మనిషికి
కష్టాలు రాకుండా ఉండవు.
కష్టసుఖాలు సర్వసాధారణం.
అయితే వచ్చిన చిక్కల్లా
కష్టాలొస్తే అన్నీ కట్టకట్టుకొని 
ఒక్కసారే వస్తాయి..నీ
సంగతేమిటో తేలుస్తాము
అన్నట్టు...!

©VADRA KRISHNA #allalone*మాంచి మాట
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon1