Nojoto: Largest Storytelling Platform

మౌనగీతం మంద్రంగా నిశ్శబ్ద పల్లవిని ఆలాపిస్తుంటే

మౌనగీతం మంద్రంగా 

నిశ్శబ్ద పల్లవిని ఆలాపిస్తుంటే

ఎదసంద్రంలో భావనల వెల్లువలు

కల్లోల కెరటాలై ఎగసిపడుతున్నవి!  మానసవీణ పలికిన మధురమైన మౌనగీతం 
#మౌనగీతం  #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

naraharirao2182

Narahari Rao

New Creator

మానసవీణ పలికిన మధురమైన మౌనగీతం #మౌనగీతం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi