తెర చాటున కలకి, మాట వెనుక మాయకి.. అడుగుల వెనుక అర్థానికి అల్లుకున్న ఆశలకి, బదులు చెప్పలేని భావాలకి, మౌనం రాసుకున్న కథ.... #ప్రేమ# ©Reddy awesome #love,#Love_a_mental_disease ,#cozylove