Nojoto: Largest Storytelling Platform

కోపం ఇష్టమే అది నీదైనపుడు ఎంత ప్రేముంటే అంతలా కోప

కోపం ఇష్టమే
అది నీదైనపుడు 
ఎంత ప్రేముంటే అంతలా కోపమొస్తుందని
నాకు నే సర్ది చెప్పుకుని లోలో పిల్లిమొగ్గలేస్తూ 
నాలో నే మురిసిపోతూనే 
పైకి మూతి ముడుచుక్కూర్చుంటా

కోపం కష్టమే
అది నీదైనపుడు
నామీదంత కోపం ప్రదర్శిస్తుంటే 
నేనదుపు తప్పి మాట జారి ఎక్కడ
మన మధ్య దూరం పెంచుతానేమోనని 
భయపడి కాస్త తగ్గి నీ ముందు మోకరిల్లి కూర్చుంటా

నీకు దగ్గర చేసేదేదైనా నాకు మిత్రువే 
నీకు దూరం చేసేదేదైనా నాకు శత్రువై 
కడకది నేనైనా...... Pic: credits google 

#కోపం #నీదైనపుడు
#yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion
కోపం ఇష్టమే
అది నీదైనపుడు 
ఎంత ప్రేముంటే అంతలా కోపమొస్తుందని
నాకు నే సర్ది చెప్పుకుని లోలో పిల్లిమొగ్గలేస్తూ 
నాలో నే మురిసిపోతూనే 
పైకి మూతి ముడుచుక్కూర్చుంటా

కోపం కష్టమే
అది నీదైనపుడు
నామీదంత కోపం ప్రదర్శిస్తుంటే 
నేనదుపు తప్పి మాట జారి ఎక్కడ
మన మధ్య దూరం పెంచుతానేమోనని 
భయపడి కాస్త తగ్గి నీ ముందు మోకరిల్లి కూర్చుంటా

నీకు దగ్గర చేసేదేదైనా నాకు మిత్రువే 
నీకు దూరం చేసేదేదైనా నాకు శత్రువై 
కడకది నేనైనా...... Pic: credits google 

#కోపం #నీదైనపుడు
#yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

Pic: credits google #కోపం #నీదైనపుడు #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion