Nojoto: Largest Storytelling Platform

మది నిను తలిచిన మొదలు, కనులలో విరిసిన పువ్వులు..😍

మది నిను తలిచిన మొదలు,
కనులలో విరిసిన పువ్వులు..😍

ఎద మాటు చాటు లెన్నేన్నో,
ఎగిసి ఎగిసి పడే మదిలెన్నో..❤

చొరవియ్యక చెదిరిన కథలెన్నో,
 ఊసుల ఊగిసలాటల మధ్య..!💔

©reddy awesome #drowning,#meansalot
మది నిను తలిచిన మొదలు,
కనులలో విరిసిన పువ్వులు..😍

ఎద మాటు చాటు లెన్నేన్నో,
ఎగిసి ఎగిసి పడే మదిలెన్నో..❤

చొరవియ్యక చెదిరిన కథలెన్నో,
 ఊసుల ఊగిసలాటల మధ్య..!💔

©reddy awesome #drowning,#meansalot