Nojoto: Largest Storytelling Platform

*Grandparents.pera(1) *************** *వృద్ధులను ఆ

*Grandparents.pera(1)
***************
*వృద్ధులను ఆదుకోండి ఇలా...
*వృద్దాషయాలకు పంపకండి.
*ఎంత ఒత్తిడిలో ఉన్నా వారిని పట్టించుకోండి.
*యోగక్షేమాలు ఆడుగుతూ వుండండి.
*రోజూ పిల్లలతో కలిసి వారితో మాట్లాడండి.
*కుటుంబ నిర్ణయాల్లో వారికి మాట్లాడే పాత్ర ఇవ్వండి.
*పాత జ్ఞాపకాల్లోకి వెళ్లి వారితో మాట్లాడించండి.
*చేతనైన బహుమతులు వ్వండి.
*వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించడండి.
*వారు కోరుకునే ప్రదేశాలకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి.
*ప్రతిదానికి కించపరచకండి.
*ప్రతి విషయంలో జోక్యం చేసుకోకు అనకండి.
*సలహా ఇస్తే ఓపికతో విని వీలైంత ఆచరించండి.
*వారిని ఎలా గౌరవించాలో పిల్లలకు నేర్పండి.
*మనువలకు,మనువరాలకు కథలు చెప్పి,ఆట లాడించే వీలు కల్పించండి.

©VADRA KRISHNA
  *Grandparents pera(1)
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon4

*Grandparents pera(1) #షాయారీ

144 Views