మన వెంటే ఉంటారు వెన్నంటే అంటారు మన వారిలా ఉంటారు మనతోనే బ్రతుకు అంటారు మనల్ని మోసం చేస్తారు నడి మధ్యలో వదిలి పోతారు #మోసం #ప్రేమవ్యథ #yqkavi #తెలుగుకవి