Nojoto: Largest Storytelling Platform

ఏ తారతమ్యాలు లేని ప్రపంచాన్ని చూడాలి అని ఉంది..

ఏ తారతమ్యాలు లేని 
ప్రపంచాన్ని చూడాలి అని ఉంది..

ఈ జనం మారరు అని తెలుసు-
ఈ జన్మ కి అది అవ్వదు అని తెలుసు...

మళ్ళీ మనిషి జన్మ ఎత్తే ఓపిక లేదు-
వీళ్ళ మీద నమ్మకం లేదు....

©Avinash Garnepudi
  #philosophy #world