Nojoto: Largest Storytelling Platform

మనిషికి వాస్తవికతను బోధించిన ఏకైక మతం బౌద్దం . నీ

మనిషికి వాస్తవికతను బోధించిన ఏకైక మతం బౌద్దం .
నీ అంతరంగమే దేవాలయం ,
నీ అంతరాత్మే దేవుడు .

నీది కానిది ఏదీ లేదు ఈ లోకంలో ,
సూక్ష్మంలో మోక్షం ధ్యానం తోనే సాధ్యం .
సంఘాన్ని ప్రేమించు ,
సమాజ హితం కాంక్షించు ,
నీవెవరో తెలుసుకోవటానికి ధ్యానించు .

బుద్ధం శరణం ఘచ్ఛామి,
సంఘం శరణం ఘచ్ఛామి. #BuddhaPurnima lord budha quotations
మనిషికి వాస్తవికతను బోధించిన ఏకైక మతం బౌద్దం .
నీ అంతరంగమే దేవాలయం ,
నీ అంతరాత్మే దేవుడు .

నీది కానిది ఏదీ లేదు ఈ లోకంలో ,
సూక్ష్మంలో మోక్షం ధ్యానం తోనే సాధ్యం .
సంఘాన్ని ప్రేమించు ,
సమాజ హితం కాంక్షించు ,
నీవెవరో తెలుసుకోవటానికి ధ్యానించు .

బుద్ధం శరణం ఘచ్ఛామి,
సంఘం శరణం ఘచ్ఛామి. #BuddhaPurnima lord budha quotations