Nojoto: Largest Storytelling Platform

చైతన్యగీత పుస్తకాలు విరచించే మా గురువు జ్ఞాన జ్యోత

చైతన్యగీత పుస్తకాలు విరచించే మా గురువు
జ్ఞాన జ్యోతి మస్తకాల వెలిగించే మా గురువు

వేద జ్జాన హృదయంలో తత్వగాన సుధలెన్నో
శృతి నగముల ఆద్యాంతం చూపించే మా గురువు

కుండశ్రీ చూడనపుడు వెన్న ముద్ద లెత్తుకొచ్చె
హృది కరిగే లీలలనే తినిపించే మా గురువు

ఎన్ని వేల వేదనలను చూసిందో ఆ మనసు
బాధలన్ని బోధలుగా వినిపించే మా గురువు

వెలగట్టని కళల స్వామి వన్నెలయ్య వెల్పు మీరు
జ్జాన రాసి దోసిట్లో కురిపించే మా గురువు #వన్నెలయ్య_గజల్ 187 #గజల్ #తెలుగుగజల్ #గజల్స్ #gazal #గురువు #వన్నెలయ్య_స్మృతి

#వన్నెలయ్య_గజల్ 187 #గజల్ #తెలుగుగజల్ #గజల్స్ #gazal #గురువు #వన్నెలయ్య_స్మృతి