ఊపిరిలేని ప్రేమ, ఉండలేదు ఎక్కువకాలం.. మాటలు అన్నీ మరుపురాని తీపిగుర్తులే ఎన్నటికీ.. నీలో నేను లేనని తెలిసాక నేనేవరినీ.. దారం తెగిన గాలిపటం,గమ్యం చేరేదెన్నటికీ.. అదృష్టం కలిసోచ్చి,దాని అంతం నీ గమ్యం అయితే తప్ప.. వేచిచూడడం మూర్ఖత్వమే అయిన చనిపోయే నిజానికి.., ఊపిరి నా ఆశ... ఉరుకులులేని నా ఆశకి,సహనం నీ గమనం...🙂 ©Reddy awesome #waitingforyou,#love,#hopefully,#girlslove