Nojoto: Largest Storytelling Platform

అంత కోపమేంటో ఆ ఉరుకుల్లో కోట్ల పైరుల్నే మింగేను వర

అంత కోపమేంటో ఆ ఉరుకుల్లో
కోట్ల పైరుల్నే మింగేను వరదల్లో!! 
అంత బాధ ఎంటో భూమిలో
వేల వరదల్లే పారెను కన్నీళ్ళతో!! 
నీలాలా కన్నుల్లో సంద్రమే
నింగి నీలమంతా సంద్రమే!! #yqkavi #teluguvelugu
#Amaterasutelugu
#selfcollab ;)
అంత కోపమేంటో ఆ ఉరుకుల్లో
కోట్ల పైరుల్నే మింగేను వరదల్లో!! 
అంత బాధ ఎంటో భూమిలో
వేల వరదల్లే పారెను కన్నీళ్ళతో!! 
నీలాలా కన్నుల్లో సంద్రమే
నింగి నీలమంతా సంద్రమే!! #yqkavi #teluguvelugu
#Amaterasutelugu
#selfcollab ;)