Nojoto: Largest Storytelling Platform

డాబామీద,వెన్నెల్లో..., నీ నవ్వేంత బాగుందో తెలుసా.

డాబామీద,వెన్నెల్లో...,

నీ నవ్వేంత బాగుందో తెలుసా...!
ఒడిలో నిన్ను దాచుకొని,
నీ మోముతో నే ఆడుతూ వుంటే,
అల్లరిగా దూసరితీగవలే నన్నల్లుకుపోయే,
చిన్నపిల్లాడిలా నువ్వు...!
చీకటిని పొగిడావనే ఈర్ష్యతో,
అలకల అల్లరి మధ్య నీ ప్రేమని ఆస్వాదిస్తూ నేను...!❤

©Reddy Awesome #MoonShayari
డాబామీద,వెన్నెల్లో...,

నీ నవ్వేంత బాగుందో తెలుసా...!
ఒడిలో నిన్ను దాచుకొని,
నీ మోముతో నే ఆడుతూ వుంటే,
అల్లరిగా దూసరితీగవలే నన్నల్లుకుపోయే,
చిన్నపిల్లాడిలా నువ్వు...!
చీకటిని పొగిడావనే ఈర్ష్యతో,
అలకల అల్లరి మధ్య నీ ప్రేమని ఆస్వాదిస్తూ నేను...!❤

©Reddy Awesome #MoonShayari
bindureddy8701

Reddy Awesome

New Creator
streak icon10