Nojoto: Largest Storytelling Platform

పొందేది ఎంత గొప్పదైన పోగొట్టుకున్నది మాత్రం చాలా

పొందేది ఎంత గొప్పదైన

పోగొట్టుకున్నది మాత్రం చాలా విలువైనదే 

అది....

గడిచిపోయిన గతమా...

అందుకోలేని అవకాశమా...

పోగొట్టుకున్న వస్తువా...

  మదిని తాకిన మనిష...
 
         అది నీకు మాత్రమే తెలుస్తుంది.

                                        @ Gopinath ✍️ My writing s @Gopinath
పొందేది ఎంత గొప్పదైన

పోగొట్టుకున్నది మాత్రం చాలా విలువైనదే 

అది....

గడిచిపోయిన గతమా...

అందుకోలేని అవకాశమా...

పోగొట్టుకున్న వస్తువా...

  మదిని తాకిన మనిష...
 
         అది నీకు మాత్రమే తెలుస్తుంది.

                                        @ Gopinath ✍️ My writing s @Gopinath
gopinath5169

Gopinath

New Creator