Nojoto: Largest Storytelling Platform

మరుపురాని భావాలను మరువలేని జ్ఞాపకాలను మాటల్లో చెప

మరుపురాని భావాలను 
మరువలేని జ్ఞాపకాలను
మాటల్లో చెప్పలేకున్నా 
మౌనంగా ఉండలేకున్నా
నా మౌన గీతం 
నీ మది తీరానికి చేరిందని ఆశిస్తున్న మానసవీణ పలికిన మధురమైన మౌనగీతం 
#మౌనగీతం  #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

మానసవీణ పలికిన మధురమైన మౌనగీతం #మౌనగీతం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi