Nojoto: Largest Storytelling Platform

ఒకనాటి అతిమధురం నేడు చేదయ్యింది కదూ! మధురం రుచి మ

ఒకనాటి అతిమధురం 
నేడు చేదయ్యింది కదూ!
మధురం రుచి మారిందన్న 
తలంపులో ఉన్నావే గాని
నీ జిహ్వ రుచిమొగ్గలు 
అసలు రుచిని పసిగట్టనంతగా 
అభిరుచిని మార్చుకున్నాయని 
మాత్రం‌ నిర్దారించుకోలేవెం? #అతిమధురం #చేదు
#yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion