Nojoto: Largest Storytelling Platform

Alone నారూపు నీలో మెరవగలదు నా నవ్వు నీలో నిలవగలద

Alone  నారూపు నీలో మెరవగలదు 
నా నవ్వు నీలో నిలవగలదు 
అలలా అటుగా మారినా 
ఎప్పటికైనా ఇటుగా వస్తావనే 
నా ఎదురుచూపు♥️

©Reddy awesome #PoetInYou,#seaside,#love,#tides
Alone  నారూపు నీలో మెరవగలదు 
నా నవ్వు నీలో నిలవగలదు 
అలలా అటుగా మారినా 
ఎప్పటికైనా ఇటుగా వస్తావనే 
నా ఎదురుచూపు♥️

©Reddy awesome #PoetInYou,#seaside,#love,#tides