ఎవరది నను వీడి నిను చేరినది నా మనసా..!మనోహరమా..! ఏమిటది నాతో నిన్ను ఊహించుకున్నది నా వయసా..! వలపా..! విధి మారి నీతో నను కలిపే క్షణాలను ముందుకు నెట్టెసిందేమో అందుకే ఈ తలంపులు..! నే సేద తీరె నీ వొడి,నా మనస్సుకి జోల పాడునేమో మరీ..!♥️ ©Reddy awesome #love,#happylove,#cozylove,#LOVELINES