White ఎవరి స్వార్థం వారు చూసుకునే వారు ఈ ప్రపంచలో చాలా స్పష్టంగా సంతోషంగా ఉన్నారు... అందరి గురించి ఆరటపడుతూ ఆలోచించే వాడికి ఆనందం అనేది అంతు చిక్కనంత దూరంగా ఉంటుంది... కష్టాలు వచ్చాయని కన్నీరే మిగిలంది అని నీ వ్యక్తిత్వాన్ని నీవు వదిలేస్తే మానవత్వం అన్నది మీగలదు ఈ లోకంలో... అందరి గురించి ఆలోచించే వారికి ఆ భగవంతుడే అండగా నీ వెంట ఉంటాడు... స్వార్థంగా ఆలోచించే వారికి తన వారు కూడా ఆఖరికి తోడు రారు... నీ కుటుంబం నీ ప్రపంచం అనుకోకు... ఈ ప్రపంచమే నీ కుటుంబం అనుకొని బ్రతికి చూడు... నీలో ఆనందాన్ని అస్సలు అంచనా కూడా వెయ్యలేవు.. ఆ ఈశ్వరుడు మాత్రమే నీతో ఉంటాడు ©Uday(Unique Ultimate Unlimited) #sawan_2024