పెరిగేది విరగక తప్పదు.వికసించింది ముకిలించక మానదు.భవంతులు కూలిపోతాయి.దేహాలు రాలిపోతాయి. జారిపోయే వాటిని పట్టుకొనే కన్న,దానిని దర్శించి దరి చేరడమే ఉత్తమం.!! ©VADRA KRISHNA #Rainbow