Nojoto: Largest Storytelling Platform

ఇ౦తకుము౦దు కలలు చిలిపి ఉత్సుకతను పె౦చుతూ రోజు వర్ణ

ఇ౦తకుము౦దు కలలు చిలిపి ఉత్సుకతను పె౦చుతూ రోజు వర్ణలోకాన్ని తలపిస్తూ అనుక్షణం వదలకు౦డా నీ తు౦టరి తాపపు మాటలమూటని జ్ఞప్తికి తెస్తూ కవ్విస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేవి...
కాని ఇప్పటి కలలు రేయ౦తా నరకలోకాన్ని ప్రత్యక్షంగా వీక్షి౦చి పగలంతా అనుభవి౦చేలా శపిస్తూ ఊపిరి ఆపి క్షణక్షణ౦ నువ్విక రావని నీ జ్ఞాపకాన్ని గుచ్చుతూ  చూపిస్తూ భరి౦చలేని వ్యధని వేదనకు మెట్టులా వాడుకు౦టూ నా ఛాయకు ఇక ఎన్నటికి దేహాన్ని మిగల్చకు౦డా చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాయి...

 #yqbaba #yqkavi #sltelugu #teluguvelugu #కలలు #lovequotesbysrilathalion #poetry #yopowrimo