Nojoto: Largest Storytelling Platform

సర్కారోడి సీసా ఖాళీ ఐపోతోంది... మస్తిష్కం మత్తెక్క

సర్కారోడి సీసా ఖాళీ ఐపోతోంది...
మస్తిష్కం మత్తెక్కిస్తూ
అస్తిత్వం అస్తవ్యస్తం చేస్తూ
కాలేయాన్ని కాల్చేస్తూ
కాపురాల్ని కూల్చేస్తూ!!
 #ప్రహేళిక#చిత్రం చెప్పిన కవిత
#yqtelugu#yqkavi
సర్కారోడి సీసా ఖాళీ ఐపోతోంది...
మస్తిష్కం మత్తెక్కిస్తూ
అస్తిత్వం అస్తవ్యస్తం చేస్తూ
కాలేయాన్ని కాల్చేస్తూ
కాపురాల్ని కూల్చేస్తూ!!
 #ప్రహేళిక#చిత్రం చెప్పిన కవిత
#yqtelugu#yqkavi
durgasekhar4106

Durga Sekhar

New Creator

#ప్రహేళిక#చిత్రం చెప్పిన కవిత #yqtelugu#yqkavi