Nojoto: Largest Storytelling Platform

Best yqtelugu Shayari, Status, Quotes, Stories

Find the Best yqtelugu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about yqt, elu kadal thandi mp3 song download, elu elu song stetus 0,

  • 36 Followers
  • 864 Stories
    PopularLatestVideo

pavan ponnaganti

నేను నా ఫ్రెండ్స్ నీ బాగా చుస్కుంటాను....
బాగా అంటే బాగా నవ్విస్తా...... 
ఎక్కువ నవ్వితే సరదాగా ఏడిపిస్తాను, 
నిజంగా ఏడిస్తే పక్కన కూర్చుని ఒదరుస్తాను, 
అయిన అపక పోతే ఒకటి కొడతాను, 
సింపుల్ గా చెప్పాలి అంటే 
చిన్న పిల్లల చూస్కుంటాను 
నవ్విస్తాను, ఏడిపిస్తాను ,ఒదరుస్తాను.. 
ఎంత పెద్ద సమస్య వచ్చిన నేను అనేవాడిని 
ఉన్న ఎప్పుడు వాళ్ళు ఒంటరి కాదు 
అన్న నమ్మకం మాత్రం కలిపిస్తాను..... #ఫ్రెండ్స్ 
#friendship #telugu
#yqkavi
#yqbaba
#yqtelugu 
#yqfriends #yqfriendsforever

pavan ponnaganti

#తెలుగు #Telugu #yqkavi #yqtelugu #yqquotes #yqbaba

read more
ఒకప్పుడు మనకి దగ్గర 
అయిన వాళ్ళు దూరం 
అయిపోతారు ఏమో అని  
భయం వేసేది..... కానీ 
ఇప్పుడు మనకి ఎవరైనా 
దగ్గర అవుతుంటే 
భయం వేస్తుంది......... #తెలుగు
#telugu 
#yqkavi
#yqtelugu 
#yqquotes #yqbaba

pavan ponnaganti

Mention ur biggest fear #yqkavi #yqtelugu #SAD #Broken

read more
WHAT IS YOUR BIGGEST FEAR???

ఏడిస్తే కనీళ్లు వస్తాయి 
అన్న నమ్మకం నుండి 
కన్నీరు ఇంకిపోతాయి 
అన్నదాక 
ఏడుస్తునేమో ఏమో 
అన్న భయం..... Mention ur biggest fear
#yqkavi
#yqtelugu 
#sad
#broken

friend forever

ప్రేమ కోసం ఫ్రెండ్ ని వదిలిన వాళ్ళు 
చాలా మందే ఉన్నారు కానీ .....
ఫ్రెండ్ కోసం ప్రేమను వదిలిన 
వాళ్ళు చాలా తక్కువ ......
ఒక వేళ ఆ ప్రేమ మోసం చేస్తే 
గుర్తొచ్చేది ఫ్రెండే ......
ఆకలేస్తే అమ్మ ... కష్టమొస్తే నాన్న ..... 
వయసొస్తే ప్రేమ .... కన్నీళ్లోస్తే ఫ్రెండ్ .....
ఇందులో ఎవరు ఇబ్బంది పెట్టినా 
మనకు ఎం అర్థం కాదు .....
కానీ ఒక్క దూరం అయినా ప్రేమ కోసం 
అంత మందిని ఇబ్బంది పెడతాం .....
అది ఎంత వరకు కరెక్ట్ అని ఒక్క సారి 
ఆలోచిస్తే అర్థం అవుతుందేమో కదా ... #telugu 
#yqkavi
#yqtelugu

friend forever

#తెలుగు #Brave #yqkavi #yqbaba #yqtelugu #yqbrave #Friendship

read more
ఎవరైనా నిన్ను నీ దైర్యం ఎవరు??? 
అని అడిగితే 
నేనే నా దైర్యం అని చెప్పాలి 
కానీ నా పక్కన ఉన్నవాడు 
వెనకాల ఉన్నవాడు అనకూడదు.......
ఎందుకు అంటే 
నీలో ఉండేది దైర్యం 
నీ పక్కన ఉండేది సహాయం #తెలుగు
#brave 
#yqkavi #yqbaba 
#yqtelugu
#yqbrave
#friendship

friend forever

జీవితంలో డబ్బు, 
స్థాయి, ప్రేమ,
కష్టాలు , సుఖాలు , 
స్నేహితులూ 
వస్తుంటారు ... 
పోతుంటారు ... 
కానీ పల్లు మాత్రం 
ఊడిపోతే మళ్ళీ రావు ... 
అందుకే లేచి బ్రష్ చేసుకో .... #goodmorning 
#humor
#telugu 
#funny
#friendship 
#yqkavi 
#yqtelugu 
#yqbaba

Bindu Quotes Writer

#విహరిద్దామగాలిలో #yqkavi #yqtelugu #Collab అందరూ తప్పక పాల్గొనాలి అని కోరుతున్నాను. #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
హద్దులే లేని విహంగంలా
ఆకాశ వీధుల్లో ప్రేమ పక్షుల్లా.. 
విహరిద్దామా గాలిలో 
నెలరాజుని తాకేలా 
తారలతో దోబూచులాట ఆడేలా.. 
విహరిద్దామా గాలిలో 
ఈ ప్రపంచాన్ని చుట్టేలా
ఆనందపుటంచులని తాకేలా..  #విహరిద్దామగాలిలో #yqkavi #yqtelugu #collab 
అందరూ తప్పక పాల్గొనాలి అని కోరుతున్నాను. #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Bindu Quotes Writer

#నీలాకాశంలో #yqkavi #yqtelugu #Collab అందరికీ శుభ సాయంత్రం. అందరూ తప్పక పాల్గొనాలి అని కోరుతున్నాను. #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
వెన్నముద్దలాంటి మేఘాలను తెచ్చి
నీలివర్ణ‌‌ సముద్ర తీరాన తివాచీలా పరచి
సాయం సంధ్యవేల వీచే చల్లని గాలులలో
నీతో కలిసి కూర్చుని అందమైన ఊసులేవో ముచ్చటించుకోవాలనుంది చిన్నా..  #నీలాకాశంలో #yqkavi #yqtelugu #collab 
అందరికీ శుభ సాయంత్రం.
అందరూ తప్పక పాల్గొనాలి అని కోరుతున్నాను. #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Bindu Quotes Writer

#ప్రహేళిక #వచనకవిత #ప్రకృతి #అందాలు #yqkavi #yqquotes #yqtelugu #తెలుగు Thulasi venkata Nagendra prasad Venkat Surepally

read more
      #ప్రహేళిక #వచనకవిత #ప్రకృతి #అందాలు #yqkavi #yqquotes #yqtelugu #తెలుగు 
  Thulasi venkata Nagendra prasad 
Venkat Surepally

Bindu Quotes Writer

సహాయం చేయడానికి మనం ఉన్నవాళ్ళమే అయ్యుండాల్సిన పని లేదు.. మంచితనం మానవత్వం ఉంటే చాలు.. మీకు ఉన్నంతలో మీకు తోచినంతలో పేదవారికి సహాయం చేయండి చాలు.. కుడిచేతితో చేసిన సహాయం ఎడమ‌చేతికి తెలియాల్సిన పని లేదు అలాగే చేసింది నలుగురికీ చెప్పాల్సిన పని లేదు.. మంచి మనసుతో పేదవారికి,అనాధలకి సహాయం చేస్తే చాలు.. మానవత్వంతో వాళ్ళ ఒక్కపూట ఆకలి తీర్చగలిగితే చాలు.. ''ప్రార్ధించే పెదవులకంటే సహాయం‌ చేసే చేతులు మిన్న'' #తెలుగు #మంచిమాట #yqquotes #yqkavi #yqtelugu #helpinghands #yqaestheticthoughts #musings

read more
Read caption  సహాయం చేయడానికి మనం ఉన్నవాళ్ళమే అయ్యుండాల్సిన పని లేదు.. మంచితనం మానవత్వం ఉంటే చాలు.. మీకు ఉన్నంతలో మీకు తోచినంతలో పేదవారికి సహాయం చేయండి చాలు.. కుడిచేతితో చేసిన సహాయం ఎడమ‌చేతికి తెలియాల్సిన పని లేదు అలాగే చేసింది నలుగురికీ చెప్పాల్సిన పని లేదు.. మంచి మనసుతో పేదవారికి,అనాధలకి సహాయం చేస్తే చాలు.. మానవత్వంతో వాళ్ళ ఒక్కపూట ఆకలి తీర్చగలిగితే చాలు.. 
''ప్రార్ధించే పెదవులకంటే సహాయం‌ చేసే చేతులు మిన్న''

#తెలుగు #మంచిమాట #yqquotes #yqkavi #yqtelugu #helpinghands #yqaestheticthoughts #musings
loader
Home
Explore
Events
Notification
Profile