ఎక్కడో ఉన్న నీకు ఏమి కానీ మనుషులతో గంటలు గంటలు నవ్వుతూ కాల్స్ మాట్లాడతావు... మరి నీ పక్కనే ఉంటూ... నీ కోసమే ప్రతి నిమిషo ఆలోచిస్తూ... నీకోసమే బ్రతికే నీ భార్యతో ఒక్క నిమిషం చిరునవ్వుతో ప్రేమగా మాట్లాడే సమయం మాత్రం నీకు ఎందుకు దొరకట్లేదు... ©Nithyaveer #Couple