Nojoto: Largest Storytelling Platform

ఒకరితో ఒకరు గట్టిగా అరచుకోవడం మనం ఆపేవరకూ ఒకరు దగ్

ఒకరితో ఒకరు గట్టిగా
అరచుకోవడం మనం
ఆపేవరకూ ఒకరు
దగ్గరనుంచి ఒకళ్ళం
ఏదీ నేర్చుకోలేం.
నిధానంగా మనం
మాట్లాడితే మనమాటా,
మనగొంతూ స్పష్టంగా
వినపడటం సంభవిస్తుంది.

©VADRA KRISHNA #WinterFog
ఒకరితో ఒకరు గట్టిగా
అరచుకోవడం మనం
ఆపేవరకూ ఒకరు
దగ్గరనుంచి ఒకళ్ళం
ఏదీ నేర్చుకోలేం.
నిధానంగా మనం
మాట్లాడితే మనమాటా,
మనగొంతూ స్పష్టంగా
వినపడటం సంభవిస్తుంది.

©VADRA KRISHNA #WinterFog