ప్రేమ పేరుతో మోసాలు ప్రేమిస్తున్నానంటూ నమ్మించటాలు సర్వం అర్పించటాలు మోజు తీరాక వదిలేయటాలు మగవాళ్లే కాదు మగువలు కూడా ఆరితేరిపోయారు #ప్రేమ #ప్రేమవ్యథ #yqkavi #తెలుగుకవి