Nojoto: Largest Storytelling Platform

దొరకనపుడు దొరక్కేడ్చి.. దొరికాక లొసుగులెతికి.. అద

దొరకనపుడు దొరక్కేడ్చి..
దొరికాక లొసుగులెతికి.. 
అదీ పోయాక విధిని నిందించి..
ఇకెప్పుడు నువ్వు శోధించేది 
ఇకెప్పుడు నువ్వు సాధించేది
ఇకెప్పుడు నువ్వు 
కాలు మీద కాలేసుక్కూర్చునేది
ఓసారి హుమ్ ఏమో చూద్దాం అంటూ 
ఇంకోసారి ఇదిగో ఇపుడేనంటూ 
మరోసారి మరోసారంటూ 
అనుకోవడంలో చూపే శ్రద్ధ 
ఆచరణలో పెడితేనేగా 
చూసేదైనా చేసేదైనా 
చెంతకొచ్చి వాలేది. #అనుకోవడం #ఆచరణ #విధి #yqbaba #yqkavi #telugu #teluguquotes #teluguvelugu
దొరకనపుడు దొరక్కేడ్చి..
దొరికాక లొసుగులెతికి.. 
అదీ పోయాక విధిని నిందించి..
ఇకెప్పుడు నువ్వు శోధించేది 
ఇకెప్పుడు నువ్వు సాధించేది
ఇకెప్పుడు నువ్వు 
కాలు మీద కాలేసుక్కూర్చునేది
ఓసారి హుమ్ ఏమో చూద్దాం అంటూ 
ఇంకోసారి ఇదిగో ఇపుడేనంటూ 
మరోసారి మరోసారంటూ 
అనుకోవడంలో చూపే శ్రద్ధ 
ఆచరణలో పెడితేనేగా 
చూసేదైనా చేసేదైనా 
చెంతకొచ్చి వాలేది. #అనుకోవడం #ఆచరణ #విధి #yqbaba #yqkavi #telugu #teluguquotes #teluguvelugu

#అనుకోవడం #ఆచరణ #విధి #yqbaba #yqkavi #Telugu #teluguquotes #teluguvelugu