కట్టుబాట్లు కట్టుగోడలు.... సంధర్భాలు సంప్రదాయాలు.... అంతస్తులు ఆస్థులు ... పవిత్రమైన ప్రేమకి కల్లెములు వేయగలవా.... రెండు హృదయాల సవ్వడులలోని ప్రేమ అంతం అవ్వాలి అంటే ఆ హృదయాలు ఆగిపోవాలిసిందే.... ©Uday(Unique Ultimate Unlimited) #RaysOfHope