Nojoto: Largest Storytelling Platform

కొంతలో తేలిక ఇది తెలీక ఇంతలోనే ఇంతలో ఎటూ తేలక నాల

కొంతలో తేలిక
ఇది తెలీక
ఇంతలోనే ఇంతలో 
ఎటూ తేలక
నాలో తికమక
ఇదే గాక ఈ ఇంతకు తోడు
తీరిక తీరక ఇందున తేరక
నా కోరిక తీరక తీరాన తేరక 
త్వరపడె తలపోటిక! అదన్న మాట సంగతి! 😆

#కొంత #ఇంత #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes
కొంతలో తేలిక
ఇది తెలీక
ఇంతలోనే ఇంతలో 
ఎటూ తేలక
నాలో తికమక
ఇదే గాక ఈ ఇంతకు తోడు
తీరిక తీరక ఇందున తేరక
నా కోరిక తీరక తీరాన తేరక 
త్వరపడె తలపోటిక! అదన్న మాట సంగతి! 😆

#కొంత #ఇంత #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

అదన్న మాట సంగతి! 😆 #కొంత #ఇంత #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes