Nojoto: Largest Storytelling Platform

నిదురకుపక్రమించే ఓ అసంతృప్త ప్రయత్నంలోని ఘర్షణ మ

నిదురకుపక్రమించే 
ఓ అసంతృప్త ప్రయత్నంలోని ఘర్షణ 
మరో అసంతృప్త ప్రయత్నంలోని ఘర్షణ వరకు 
ఆజ్యమవుతూ కొనసాగింపవుతుందే గాని
ముగింపుకు ముందుకు రావడం లేదెందుకో?
ఈ అసంతృప్తాక్షరాలకు 
మనఃశాంతను మంత్రమేయడంలేదెందుకో! .......

#మనఃశ్శాంతి #అసంతృప్తి #నిద్ర #ఘర్షణ #yqbaba #yqkavi #writingresolution #366days366quotes
నిదురకుపక్రమించే 
ఓ అసంతృప్త ప్రయత్నంలోని ఘర్షణ 
మరో అసంతృప్త ప్రయత్నంలోని ఘర్షణ వరకు 
ఆజ్యమవుతూ కొనసాగింపవుతుందే గాని
ముగింపుకు ముందుకు రావడం లేదెందుకో?
ఈ అసంతృప్తాక్షరాలకు 
మనఃశాంతను మంత్రమేయడంలేదెందుకో! .......

#మనఃశ్శాంతి #అసంతృప్తి #నిద్ర #ఘర్షణ #yqbaba #yqkavi #writingresolution #366days366quotes

....... #మనఃశ్శాంతి #అసంతృప్తి #నిద్ర #ఘర్షణ #yqbaba #yqkavi #writingresolution #366days366quotes