Nojoto: Largest Storytelling Platform

ज़रूरी है నచ్చి నువ్వెన్ని చేసినా, నాయకత్వం లేని ప

ज़रूरी है  నచ్చి నువ్వెన్ని చేసినా,
నాయకత్వం లేని పాలనలో,
నాయకుడు లేని పరిపాలనలో.
సైనికుడు సాగించినా,
పాలించినా..,
ప్రయోజనమేమి.
రాజులేని రాజ్యం ఎప్పటికీ..
వెన్నుముక లేని శరీరమే..!

©Reddy awesome #PoetInYou,#king,#kingdom
ज़रूरी है  నచ్చి నువ్వెన్ని చేసినా,
నాయకత్వం లేని పాలనలో,
నాయకుడు లేని పరిపాలనలో.
సైనికుడు సాగించినా,
పాలించినా..,
ప్రయోజనమేమి.
రాజులేని రాజ్యం ఎప్పటికీ..
వెన్నుముక లేని శరీరమే..!

©Reddy awesome #PoetInYou,#king,#kingdom