Nojoto: Largest Storytelling Platform

మన నిండు కుటుంబ వ్యవస్థ:- ••••••••••••••••••••••••

మన నిండు కుటుంబ వ్యవస్థ:-
••••••••••••••••••••••••••••
ప్రపంచం చిన్నదైపోతున్నా మనిషి మనసు చిన్నాదైపోరాదు.పండుటాకుల్లాగా మారి రాలి పోయేదాకా తల్లిదండ్రులులను గుండెల్లో పెట్టుకునే మన నిండు కుటుంబ వ్యవస్థను వదులుకొని అవస్థలు కావటం వివేకం కాబోదు."కాటికి మోసుకుపోయే వేళా మనిషి తిరిగి వస్తాడేమోనని దింపుడు కళ్ళెం పేరుతో"ఆశపడే ప్రేమలను కాదనుకుంటే మనకీ బండరాయికీ తేడా ఏముంటుంది.?

©VADRA KRISHNA
  *ఈనాడు పేజీ (4)1/11/2009

*ఈనాడు పేజీ (4)1/11/2009 #భయానక

144 Views