Nojoto: Largest Storytelling Platform

తను: అద్దంలో చూస్కుంటుంది అద్దం: ఏంటి అలా ఉన్నావ్?

తను: అద్దంలో చూస్కుంటుంది
అద్దం: ఏంటి అలా ఉన్నావ్? 
తను: అలాగే చూస్తుంది ఒక కన్నీటి చుక్క జాలువారుతుంది తన నయనం నుండి
అద్దం: నిను చూడటం తప్ప ఓదార్చలేని ఏమి చేయలేని నాకు మాత్రమే అర్ధమవుతుందెందుకో నీ బాధ
తను: నీకు ఆ అవకాశం లేనందువల్లేనేమో
అవకాశముంటే నువ్వు మనుషుల్లా పై పై చందమే చూసేదానివేమో
అద్దం: సర్లే! అది సరే గాని నువ్వు నవ్వితే బాగుంటావ్ కాస్త నాకోసం ఒక చిన్ని చిరునవ్వు విసరరాదు
తను: నాకు నవ్వు రాట్లేదన్నట్లుగా చూసి మొహం తిప్పుకుంది
అద్దం: అయ్యో బుంగమూతి ముడుపులో ఇంకెంత బాగున్నావో చూసుకో ఒకసారి నాలో ఇలా ఇంకెపుడు ఏడ్వాలనిపించదు
తను: ఏడుపు అపి కాస్త సిగ్గుతో నవ్వుతూ  అద్దంలో చూస్కుంది నిజమే నువు సరిగానే చెప్పావ్ నవ్వితే ఎంత బాగున్నానో!
అద్దం: అదేగా మరి నిజమైన అందం నీ అంతరంగం నువ్వెంత నిర్మలంగా,సంతోషంగా ఉంటావో నీ మోములో అంత అందం ఉట్టిపడుతుంది 
 అద్దం: అదేగా మరి నిజమైన అందమంటే నీ‌ అంతరంగం 
నువ్వెంత నిర్మలంగా,సంతోషంగా ఉంటావో నీ మోములో అందం అంత ఉట్టిపడుతుంది 
తను: ఎందుకు నేను నవ్వితే మురిసిపోతావ్ ఏడిస్తే విలవిల్లాడతావ్ హుషారుగుంటే ముద్దు చేస్తావ్ నన్నింతలా అర్ధం చేస్కుని నా మానసిక పరిస్థితిని అప్పటికపుడు మార్చేస్తావ్
అద్దం: అందమైన మనసున్న నా సఖి(మిత్ర)వి కనుక 
పైగా అర్థం చేస్కున్నవారే వెతను తగ్గించే యత్నం చేయకపోతే ఎలా మరి!
తను: నీ మాటలకేం లే ఎన్నైనా చెప్తావ్ నీకేం స్వచ్ఛంగా ఉంటావ్ ఎలా ఉంటే అలా చూపిస్తావ్
ఎంతైనా నేను మనిషిని కదా ముసుగును మేలిముసుగులా ధరిస్తా అనిపించేదొకటి అనేదొకటి చెప్పేదొకటి చేసేదొకటి ఏడిస్తే నవ్వాలొక్కోసారి కోపమొచ్చినా పొగడాలొక్కోసారి 
ప్రతిస్పందన సమీరానికి భయపడి స్పందనే మార్చేసుకోవాలొక్కోసారి

అద్దం: అదేగా మరి నిజమైన అందమంటే నీ‌ అంతరంగం నువ్వెంత నిర్మలంగా,సంతోషంగా ఉంటావో నీ మోములో అందం అంత ఉట్టిపడుతుంది తను: ఎందుకు నేను నవ్వితే మురిసిపోతావ్ ఏడిస్తే విలవిల్లాడతావ్ హుషారుగుంటే ముద్దు చేస్తావ్ నన్నింతలా అర్ధం చేస్కుని నా మానసిక పరిస్థితిని అప్పటికపుడు మార్చేస్తావ్ అద్దం: అందమైన మనసున్న నా సఖి(మిత్ర)వి కనుక పైగా అర్థం చేస్కున్నవారే వెతను తగ్గించే యత్నం చేయకపోతే ఎలా మరి! తను: నీ మాటలకేం లే ఎన్నైనా చెప్తావ్ నీకేం స్వచ్ఛంగా ఉంటావ్ ఎలా ఉంటే అలా చూపిస్తావ్ ఎంతైనా నేను మనిషిని కదా ముసుగును మేలిముసుగులా ధరిస్తా అనిపించేదొకటి అనేదొకటి చెప్పేదొకటి చేసేదొకటి ఏడిస్తే నవ్వాలొక్కోసారి కోపమొచ్చినా పొగడాలొక్కోసారి ప్రతిస్పందన సమీరానికి భయపడి స్పందనే మార్చేసుకోవాలొక్కోసారి #yqbaba #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #sltelugu