GROOM:గిలిగింతల సుందరీ.. జాగేల ఇటు రావే.. నచ్చిన చిన్నొడు మెచ్చెను లేరావే.. కవ్వింపులు చాలదా.. కలగా మారి మురిపించకే కమ్మని నిదురై మరపించ రావే... రతి రమ్మెలిలో రణరంగ మే చేయించవే... BRIDE:సరసాల సార్వభౌమ.. వివరింప రారదు.. మెచ్చిన చిన్నది,ముందటే వున్నది అల్లుకుపోవా ఈ అందాల సుందరాంగిని.., కలైనా ఇలలా మారి వస్తా పిలగా,నిన్ను మరిపించడానికి,మురిపించడానికి.. ఏ కాలమైనా నీలో వేడిపుట్టించడానికి.. నీ సతినై పిలిచెదనేమో నిన్ను మన రతి నిర్వేధనానికి.. ©Reddy awesome #love❤ ,#newcouple,#couplegoal,#bride,#groom