Nojoto: Largest Storytelling Platform

అవనిపై అద్భుతం జరగాలి మనుషుల్లో కల్మషం పోవాలి దా

అవనిపై అద్భుతం జరగాలి 
మనుషుల్లో కల్మషం పోవాలి 
దానగుణం పెరిగి పోవాలి 
మనం అంటూ అందరూ బ్రతకాలి 
సామాన్యుడికి అధికారం అందాలి 
రైతును రాజుగా మార్చాలి 
నిస్వార్ధంగా అందరూ పని చేయాలి
సత్యం ధర్మంతో కొనసాగాలి 
నీతి నిజాయితీలతో బ్రతుకు సాగించాలి 
కుల మత చిచ్చులకు స్వస్తి పలకాలి 
మనమంతా భారతీయులమంటూ గర్వంగా చెప్పాలి  #అవని #అనుకోకుండా #భారతీయులు #yqkavi #తెలుగుకవి
అవనిపై అద్భుతం జరగాలి 
మనుషుల్లో కల్మషం పోవాలి 
దానగుణం పెరిగి పోవాలి 
మనం అంటూ అందరూ బ్రతకాలి 
సామాన్యుడికి అధికారం అందాలి 
రైతును రాజుగా మార్చాలి 
నిస్వార్ధంగా అందరూ పని చేయాలి
సత్యం ధర్మంతో కొనసాగాలి 
నీతి నిజాయితీలతో బ్రతుకు సాగించాలి 
కుల మత చిచ్చులకు స్వస్తి పలకాలి 
మనమంతా భారతీయులమంటూ గర్వంగా చెప్పాలి  #అవని #అనుకోకుండా #భారతీయులు #yqkavi #తెలుగుకవి

#అవని #అనుకోకుండా #భారతీయులు #yqkavi #తెలుగుకవి