Nojoto: Largest Storytelling Platform

ఆనందాల చిరుదివ్వెలు మహోజ్వలితమై దివ్య శోభితమై మన అ

ఆనందాల చిరుదివ్వెలు
మహోజ్వలితమై
దివ్య శోభితమై
మన అందరి జీవితాల్లో
కాంతి పుంజాన్ని నింపాలని,
దేదీప్యమానమైన మనసులు
వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ

దీపావళి శుభాకాంక్షలు💐
  #firstquot
ఆనందాల చిరుదివ్వెలు
మహోజ్వలితమై
దివ్య శోభితమై
మన అందరి జీవితాల్లో
కాంతి పుంజాన్ని నింపాలని,
దేదీప్యమానమైన మనసులు
వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ

దీపావళి శుభాకాంక్షలు💐
  #firstquot