MALE THOUGHTS: తడబడు తపనకి తెలియని తికమక., అలజడి పెరిగెను అడుగులు కదలక., అటుఇటు తిరగగ అలిసిన పెదవులు., నిజమది ఎరుగక నలిగిన మనసులు., కనులవి కలువగ జరిగిన కలయిక., తమకము తరమగ తనువులు ఒకటిక... FEMALE FELT's: చొరబడ చూపులు, చొరవగ చూసిన, వినబడు మాటలకై, విరిసిన వలపలా, జతకలిపెను మనల్నిలా...🥰 ©Reddy awesome #kissday,#love,#romance,#malethoughts,#femalefelts,#kissspecial