Nojoto: Largest Storytelling Platform

ఎలా అలవడి౦దో తెలియదు గాని చిన్నప్పటి నుండి ఒక చిన్

ఎలా అలవడి౦దో తెలియదు గాని చిన్నప్పటి నుండి ఒక చిన్ని అలవాటు౦ది అదే౦ట౦టే రాత్రి 12 అవగానే గ౦టల,నిమిషాల,సెకన్ల ముళ్ళు ఒక దగ్గరికి రాగానే టై౦ చూసి పుట్టనరోజు శుభాకాంక్షలు చెప్తా చెప్పి వాళ్ళు బాగు౦డాలని కోరుకు౦టా.. అదెవరికి చెప్తున్నానో తెలియదు అదెవరో తెలియదు ఎక్కడు౦టారో తెలియదు కాని చెప్తా... 
   ఎందుకంటే మనం మనకి తెలిసిన వాళ్ళలో ఒకే రోజు చాలా మందివి ఉ౦డొచ్చు లేకపొతే ఒక్కోనెల ఒక్కొక్కరివి ఇట్లా మనకి తెలిసిన వాళ్ళవి ఒకరోజు తెలియనివాళ్ళవి ఒకరోజు ఇలా ఎదో ఒకరోజు పుట్టినరోజు౦టే 
ఇ౦త పెద్ద ప్రపంచంలో ఇన్ని కోట్ల జనాల్లో ప్రతిరోజు కొన్ని లక్షలమంది పుడుతున్నారు ఆ మాటకొస్తే ఒక్క రోజు కనీస౦ ఒక్కరి పుట్టినరోజైనా ఉ౦టదిగా...
    ఆ ఒక్కరికి ఫస్ట్ బర్త్ డే విషెస్ మాత్రం నావే...
             Read in caption 👇 ఒకరోజు ఇంటర్ లో నైట్ స్టడీ అవర్స్ ఎప్పటిలాగే అలవాటుగా 12 అవగానే వాచ్ ముందు పెట్టుకుని ఎగ్జాక్ట్గా 12ki  సెకను కూడా అటు ఇటు కాకుండా విషెస్ చెప్పేసి కోరుకున్న వాళ్ళు బాగుండాలని... ఒక నిమిషం తర్వాత పక్క క్లాస్ నుండి ఫుల్ క్లాప్స్ వినిపించాయ్ హాపి బర్త్ డే టూ యూ అంటూ పాడుతున్నారు.
నేను ఫుల్ సరప్రైజ్ అయ్యా 
ఆ అమ్మాయి బర్త్ డే అని నాకు తెలియదు బట్ వాళ్ళందరికన్నా ముందు ఆ అమ్మాయికి నేనే విష్ చేసా పరోక్షంగా ...
వావ్ భలే హాపి అనిపించింది 
ఎదో తృప్తి
ఇలా ఎన్నిసార్లు ఎంతమందికో వాళ్ళ వాళ్ళకన్నా ఫస్ట్ విష్ నా

ఒకరోజు ఇంటర్ లో నైట్ స్టడీ అవర్స్ ఎప్పటిలాగే అలవాటుగా 12 అవగానే వాచ్ ముందు పెట్టుకుని ఎగ్జాక్ట్గా 12ki సెకను కూడా అటు ఇటు కాకుండా విషెస్ చెప్పేసి కోరుకున్న వాళ్ళు బాగుండాలని... ఒక నిమిషం తర్వాత పక్క క్లాస్ నుండి ఫుల్ క్లాప్స్ వినిపించాయ్ హాపి బర్త్ డే టూ యూ అంటూ పాడుతున్నారు. నేను ఫుల్ సరప్రైజ్ అయ్యా ఆ అమ్మాయి బర్త్ డే అని నాకు తెలియదు బట్ వాళ్ళందరికన్నా ముందు ఆ అమ్మాయికి నేనే విష్ చేసా పరోక్షంగా ... వావ్ భలే హాపి అనిపించింది ఎదో తృప్తి ఇలా ఎన్నిసార్లు ఎంతమందికో వాళ్ళ వాళ్ళకన్నా ఫస్ట్ విష్ నా #BirthDay #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #శుభాకాంక్షలు #పుట్టినరోజు #1stwishes