Nojoto: Largest Storytelling Platform

Best శుభాకాంక్షలు Shayari, Status, Quotes, Stories

Find the Best శుభాకాంక్షలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about శుభాకాంక్షలు meaning in english, శుభాకాంక్షలు తెలుగు, శుభాకాంక్షలు సినిమా, శుభాకాంక్షలు ఫుల్ మూవీ, శుభాకాంక్షలు,

  • 3 Followers
  • 5 Stories
    PopularLatestVideo

srilatha lion

కుందనవదనే కదిలొచ్చెనేమో కళ్యాణమాడ దేవపురోహితులే ముహుర్తాన్ని నిశ్చయించెనేమో నిన్నో ఇంటివాడిని చేయ వెండిమబ్బులే వేదికాయెనేమో వధూవరులైన మిమ్ముల ఆలుమగలగ మార్చ తారలే తలంబ్రాలగునేమో మీ ఇరువురి తలపై వరాల జల్లుగ వర్షించగ సూర్యచంద్రులేకమై తమని తాము అరుదైన పందిరిగ రూపుదిద్దుకునునేమో మీ వేడుకలో సింహభాగాన్ని పోషించ పంచభూతాలే వేదమంత్రాలు వల్లించగ వచ్చునేమో ఆ దివ్యమైన సుదినమున కుటుంబసమేతం,బంధుమిత్రులే గాక ఏ జన్మ ఋణఫలమో పెనవేసుకున్న పరిచయస్తులైన మన వైక్యూకవి బృందం కూడా #Telugu #testimonial #teluguvelugu #yqkavi #శుభాకాంక్షలు #telugutestimonial #వివాహ_ఆహ్వానం #శ్రీమాన్_మాధురి

read more
       కుందనవదనే కదిలొచ్చెనేమో కళ్యాణమాడ
దేవపురోహితులే ముహుర్తాన్ని నిశ్చయించెనేమో నిన్నో ఇంటివాడిని చేయ 
వెండిమబ్బులే వేదికాయెనేమో వధూవరులైన మిమ్ముల ఆలుమగలగ మార్చ
తారలే తలంబ్రాలగునేమో మీ ఇరువురి తలపై వరాల జల్లుగ వర్షించగ
సూర్యచంద్రులేకమై తమని తాము అరుదైన పందిరిగ రూపుదిద్దుకునునేమో మీ వేడుకలో  సింహభాగాన్ని పోషించ  
పంచభూతాలే వేదమంత్రాలు వల్లించగ వచ్చునేమో ఆ దివ్యమైన సుదినమున
కుటుంబసమేతం,బంధుమిత్రులే గాక 
ఏ జన్మ ఋణఫలమో పెనవేసుకున్న పరిచయస్తులైన మన వైక్యూకవి బృందం కూడా

srilatha lion

శుభాకాంక్షలు.. Chitti.. #yqbaba #yqkavi #ఎండమావి #శుభాకాంక్షలు #Telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

read more
ఎప్పటిలాగే ఎదురుచూసా 
ఎండమావిలో నీళ్ళు 
వెతుకుతున్నానని తెలుసు
తెలిసినా అదో పిచ్చి ఆశ..
చేసేదేం లేక ఎప్పటిలాగే 
అందరికన్నా ముందు
నీమాటగ నాకు నేనే చెప్పుకున్నా శుభాకాంక్షలు.. Chitti..

#yqbaba #yqkavi #ఎండమావి #శుభాకాంక్షలు #telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

srilatha lion

ఒకరోజు ఇంటర్ లో నైట్ స్టడీ అవర్స్ ఎప్పటిలాగే అలవాటుగా 12 అవగానే వాచ్ ముందు పెట్టుకుని ఎగ్జాక్ట్గా 12ki సెకను కూడా అటు ఇటు కాకుండా విషెస్ చెప్పేసి కోరుకున్న వాళ్ళు బాగుండాలని... ఒక నిమిషం తర్వాత పక్క క్లాస్ నుండి ఫుల్ క్లాప్స్ వినిపించాయ్ హాపి బర్త్ డే టూ యూ అంటూ పాడుతున్నారు. నేను ఫుల్ సరప్రైజ్ అయ్యా ఆ అమ్మాయి బర్త్ డే అని నాకు తెలియదు బట్ వాళ్ళందరికన్నా ముందు ఆ అమ్మాయికి నేనే విష్ చేసా పరోక్షంగా ... వావ్ భలే హాపి అనిపించింది ఎదో తృప్తి ఇలా ఎన్నిసార్లు ఎంతమందికో వాళ్ళ వాళ్ళకన్నా ఫస్ట్ విష్ నా #BirthDay #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #శుభాకాంక్షలు #పుట్టినరోజు #1stwishes

read more
ఎలా అలవడి౦దో తెలియదు గాని చిన్నప్పటి నుండి ఒక చిన్ని అలవాటు౦ది అదే౦ట౦టే రాత్రి 12 అవగానే గ౦టల,నిమిషాల,సెకన్ల ముళ్ళు ఒక దగ్గరికి రాగానే టై౦ చూసి పుట్టనరోజు శుభాకాంక్షలు చెప్తా చెప్పి వాళ్ళు బాగు౦డాలని కోరుకు౦టా.. అదెవరికి చెప్తున్నానో తెలియదు అదెవరో తెలియదు ఎక్కడు౦టారో తెలియదు కాని చెప్తా... 
   ఎందుకంటే మనం మనకి తెలిసిన వాళ్ళలో ఒకే రోజు చాలా మందివి ఉ౦డొచ్చు లేకపొతే ఒక్కోనెల ఒక్కొక్కరివి ఇట్లా మనకి తెలిసిన వాళ్ళవి ఒకరోజు తెలియనివాళ్ళవి ఒకరోజు ఇలా ఎదో ఒకరోజు పుట్టినరోజు౦టే 
ఇ౦త పెద్ద ప్రపంచంలో ఇన్ని కోట్ల జనాల్లో ప్రతిరోజు కొన్ని లక్షలమంది పుడుతున్నారు ఆ మాటకొస్తే ఒక్క రోజు కనీస౦ ఒక్కరి పుట్టినరోజైనా ఉ౦టదిగా...
    ఆ ఒక్కరికి ఫస్ట్ బర్త్ డే విషెస్ మాత్రం నావే...
             Read in caption 👇 ఒకరోజు ఇంటర్ లో నైట్ స్టడీ అవర్స్ ఎప్పటిలాగే అలవాటుగా 12 అవగానే వాచ్ ముందు పెట్టుకుని ఎగ్జాక్ట్గా 12ki  సెకను కూడా అటు ఇటు కాకుండా విషెస్ చెప్పేసి కోరుకున్న వాళ్ళు బాగుండాలని... ఒక నిమిషం తర్వాత పక్క క్లాస్ నుండి ఫుల్ క్లాప్స్ వినిపించాయ్ హాపి బర్త్ డే టూ యూ అంటూ పాడుతున్నారు.
నేను ఫుల్ సరప్రైజ్ అయ్యా 
ఆ అమ్మాయి బర్త్ డే అని నాకు తెలియదు బట్ వాళ్ళందరికన్నా ముందు ఆ అమ్మాయికి నేనే విష్ చేసా పరోక్షంగా ...
వావ్ భలే హాపి అనిపించింది 
ఎదో తృప్తి
ఇలా ఎన్నిసార్లు ఎంతమందికో వాళ్ళ వాళ్ళకన్నా ఫస్ట్ విష్ నా

అజ్ఞాతవాసి

శుభోదయం 💕💕 త్యాగధనులను, స్వాతంత్ర్య వీరులను స్మరించుకుంటూ ఒకరికొకరు ఆనందంగా శుభాకాంక్షలు తెలుపుకుందాం. మిత్రులందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు. 🇮🇳🇮🇳🇮🇳 #స్వాతంత్ర్యదినోత్సవం #శుభాకాంక్షలు #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ఈ స్వేచ్చ మనది
ఆ సమానత్వం మనది 
ఈ త్యాగాలు మనవి 
ఆ త్యాగాల దండు మనవి 
ఈ స్వాతంత్రం మనది 
ఆ స్వాతంత్ర సంగ్రామం మనది 
 శుభోదయం 💕💕
త్యాగధనులను, స్వాతంత్ర్య వీరులను స్మరించుకుంటూ ఒకరికొకరు ఆనందంగా శుభాకాంక్షలు తెలుపుకుందాం. 
మిత్రులందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు. 🇮🇳🇮🇳🇮🇳 
#స్వాతంత్ర్యదినోత్సవం #శుభాకాంక్షలు #collab #yqkavi #telugu #teluguquotes
      #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

అజ్ఞాతవాసి

శుభోదయం 💕💕 త్యాగధనులను, స్వాతంత్ర్య వీరులను స్మరించుకుంటూ ఒకరికొకరు ఆనందంగా శుభాకాంక్షలు తెలుపుకుందాం. మిత్రులందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు. 🇮🇳🇮🇳🇮🇳 #స్వాతంత్ర్యదినోత్సవం #శుభాకాంక్షలు #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ఈ స్వేచ్చ మనది
ఆ సమానత్వం మనది 
ఈ త్యాగాలు మనవి 
ఆ త్యాగాల దండు మనవి 
ఈ స్వాతంత్రం మనది 
ఆ స్వాతంత్ర సంగ్రామం మనది 
 శుభోదయం 💕💕
త్యాగధనులను, స్వాతంత్ర్య వీరులను స్మరించుకుంటూ ఒకరికొకరు ఆనందంగా శుభాకాంక్షలు తెలుపుకుందాం. 
మిత్రులందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు. 🇮🇳🇮🇳🇮🇳 
#స్వాతంత్ర్యదినోత్సవం #శుభాకాంక్షలు #collab #yqkavi #telugu #teluguquotes
      #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile