Nojoto: Largest Storytelling Platform

నామీద నాకు అసూయ నీ ప్రక్కనున్నప్పటి ఆ నా పై నే ఒ

నామీద నాకు అసూయ 
నీ ప్రక్కనున్నప్పటి ఆ నా పై 
నే ఒ౦టరిగా ఉన్నప్పటి నాకు 
       
       నామీద నాకు కోప౦
       లోన నీకై తహతహలాడిన 
        పైకి బెట్టు చూపి౦చి ఆమడ దూరంలో ఉ౦టాగా

నామీద నాకు ఇష్ట౦
నీకన్నా ఎక్కువగా నీకు నేన౦టే ఇష్టం
ఆ ఇదే గా నన్ను నాకు తెలియకుండానే నీ సొ౦త౦ చేసి౦ది

        #అసూయ #ఇష్టం #lovequotesbysrilathalion #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu