Nojoto: Largest Storytelling Platform

lovefingers నూటొక్క మంది కౌరవులు,ఐదుగురు పాండవులు,

lovefingers నూటొక్క మంది కౌరవులు,ఐదుగురు పాండవులు, 
కృష్ణుడు, కర్ణుడు ఇంకెందరో మహారధులు..

అయినా ఆగలేదు కురుక్షేత్రం 
చెప్పక తప్పలేదు అబద్ధం లాంటి నిజం...

అశ్వథ్థామ హతః కుంజరహ!!!

చెప్పింది నిజమే అయినా 
పరిస్థితి రీత్యా అబద్ధంలా అనిపిస్తుంది....

©Avinash Garnepudi
  #lovefingers #Truth #Fact #False