Nojoto: Largest Storytelling Platform

రాతల్లో పడితే నాకు వేరే ప్రపంచమే తెలీదు ఆ రాతల్లో

రాతల్లో పడితే 
నాకు వేరే ప్రపంచమే తెలీదు
ఆ రాతల్లోనుంది నువ్వేగా మరి!
అందుకేనేమో ఎంత రాసిన 
నా కలానికి తృష్ణ తీరదు
నా మనసుకు నీమీద యావ చావదు #రాత #తృష్ణ #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion