Nojoto: Largest Storytelling Platform

నిద్దురపోనీయని అసంతృప్తికేం సర్దిచెప్పనూ! కుదురుగు

నిద్దురపోనీయని అసంతృప్తికేం సర్దిచెప్పనూ!
కుదురుగుండనీయని అసహనానికేమని చెప్పి 
సముదాయించనూ!
సమాధానం నా ప్రశ్నలకి స్వస్తి పలికిందననా?
లేక శ్వాసే వదిలిందననా?
ఐనా మాటల్తో మభ్యపెడితే మానేనా?
మౌనంతో మూగమాటలు నేర్పితే మారేనా?
నా పిచ్చి గాని అసలు ప్రశ్నాఝరి పరాధ్యానంలో పడేనా? #అసహనం #నిదుర #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #life

#అసహనం #నిదుర #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes life