Nojoto: Largest Storytelling Platform

కానీ కానీ ఏదైనా కానీ రానీ రానీ కష్టం నష్టం సుఖం

కానీ కానీ ఏదైనా కానీ 
రానీ రానీ
కష్టం
నష్టం
సుఖం 
దుఃఖం
సంతోషం
కానీ కానీ 
నీ జీవితంలో 
ఏదైనా కానీ రానీ రానీ
బాధ
కన్నీళ్ళు
కలవరాలు
ఆనందం
ఆవేశం
కానీ కానీ 
ఏదైనా కానీ
రానీ రానీ
ముళ్ళు 
రాళ్ళు
పువ్వులు
పుణ్యాలు
శాపాలు
పాపాలు
నీ వెంట రానీ 
రాకపోనీ
కానీ కానీ 
ఏదైనా కానీ
గుండెలో 
ఆత్మస్థైర్యమే
నీ ఆశయాలకు 
ఊపిరి 
కానీ కానీ 
రానీ రానీ 
ధైర్యంతోనే 
గెలుపు 
రానీ రానీ...

సహని✍✍ dareness is our strength
కానీ కానీ ఏదైనా కానీ 
రానీ రానీ
కష్టం
నష్టం
సుఖం 
దుఃఖం
సంతోషం
కానీ కానీ 
నీ జీవితంలో 
ఏదైనా కానీ రానీ రానీ
బాధ
కన్నీళ్ళు
కలవరాలు
ఆనందం
ఆవేశం
కానీ కానీ 
ఏదైనా కానీ
రానీ రానీ
ముళ్ళు 
రాళ్ళు
పువ్వులు
పుణ్యాలు
శాపాలు
పాపాలు
నీ వెంట రానీ 
రాకపోనీ
కానీ కానీ 
ఏదైనా కానీ
గుండెలో 
ఆత్మస్థైర్యమే
నీ ఆశయాలకు 
ఊపిరి 
కానీ కానీ 
రానీ రానీ 
ధైర్యంతోనే 
గెలుపు 
రానీ రానీ...

సహని✍✍ dareness is our strength
sahani4648365704886

sahani..

New Creator

dareness is our strength